గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలి ప్రియుడు గోలి సాంబశివరావే.. హంతకుడని పోలీసులు గుర్తించారు. హత్యకు అక్రమ సంబంధమే కారణమని భావిస్తున్నామని తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
SP Reaction: వివేకా కుమార్తె లేఖకు ఎస్పీ స్పందన.. సునీత ఇంటి వద్ద పికెట్ ఏర్పాటు!