ETV Bharat / state

లోకల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక... - గుంటూరు జిల్లా

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ప్రజల సమస్యల్ని తెలుసుకొని తక్షణమే పరిక్షరం చూపేందుకు మీ లోకల్ ఎమ్మెల్యే అనే కార్యక్రమన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని తెనాలి శాసనసభ్యులు ప్రారంభించారు.

మీ లోకల్ ఎమ్మెల్యే అనే కార్యక్రమం
author img

By

Published : Aug 27, 2019, 10:26 AM IST

మీ లోకల్ ఎమ్మెల్యే అనే కార్యక్రమం

ప్రజల సమస్యలు తెలుసుకొని తక్షణమే పరిక్షరించేందుకు మీ లోకల్ ఎమ్మెల్యే అనే కార్యక్రమం ద్వారా పరిష్కార మార్గం చూపిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో లోకల్ సమస్యలను పరిష్కరిస్తుంనందుకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు చెందాలి. ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు.

ఇదీ చదవండి:దాడులపై ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోవడం లేదు!

Intro:ap_atp_52_11_bharulu_thirina_janalu_av_c9

Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో లో ఇప్పటివరకు 51 శాతం పోలింగ్ నమోదైంది ఇంకా జనాలు లైన్ నల్ల వేచి ఉన్నారు.

అక్కడక్కడ ఈవీఎం బాక్సులు పనిచేయకపోవడంతో ఓటింగ్ వేయడానికి ప్రజలకు ఆలస్యం అవుతుంది.

Conclusion:R.Ganesh
RPD
Cell:9440130913
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.