ETV Bharat / state

భార్య కేసు పెట్టిందని భర్త ఆత్మహత్యాయత్నం

భార్య తనపై కేసు పెట్టిందని ఓ భర్త పెట్రోలు పోసుకుని పోలీస్​ స్టేషన్​ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డిన ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వెలుగు చూసింది. బాధితుడిని చికిత్స నిమిత్తం పల్నాడు ఆసుపత్రికి తరలించారు.

భర్త ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Sep 28, 2019, 11:23 PM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వీరయ్య స్థానిక పోలీస్​ స్టేషన్​ ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని పల్నాడు ఆసుపత్రికి తరలించారు. భార్య తనపై కేసు పెట్టడం వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి :

ఇద్దరిని కాపాడి.. తాను మృత్యు ఒడికి చేరి

Intro:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే మా ధ్యేయం
* ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పూర్ణ చందర్రావు

Body:రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా వారి కోసం నిరంతరం పనిచేస్తూ పలు డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాట ప్రతిమతో ముందుకెళ్లడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పి పి రామచంద్రరావు అన్నారు శనివారం భోగాపురం మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన రామచంద్రరావు మాట్లాడుతూ సి.పి.ఎస్ ఉద్యోగులు ఓ పి యస్ ఉద్యోగులుగా మార్చాలని ఇందుకోసం ముఖ్యమంత్రి ఇ ఇచ్చిన హామీని కాలయాపన లేకుండా వెంటనే అమలు చేయాలని సూచించారు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మంత్రివర్గ ఉప సంఘం నుంచి వివరణ తీసుకొని ఇచ్చిన హామీని నెరవేర్చారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అందించాలన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన పిఆర్సి వెంటనే అమలు చేస్తూ గాయపడిన మూడు నెలల డి వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వివిఎస్ ప్రసాదరావు సహా అధ్యక్షులు పువ్వుల శ్రీనివాస్ ఆర్గనైజింగ్ కార్యదర్శి మూర్తి నాయుడు మండల అధ్యక్షులు జానకిరామ్ సభాధ్యక్షులు పివి రమణ తదితరులు పాల్గొన్నారు

Conclusion:భోగాపురం న్యూస్ టుడే

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.