గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్లో మత్స్యకారుల వలకు భారీ సొర చేప చిక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్ల వలలో సుమారు 12వందల కేజీల సొర చేప పడింది. అరుదుగా ఇలాంటి సొర చేపలు చిక్కుతుంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. తినడానికి పనికిరాని..ఈ సొర చేపను ఔషధాల తయారీలో వినియోగిస్తారని జాలర్లు తెలిపారు.
ఇదీ చదవండీ.. chori: పురాతన ఆలయంలో నంది విగ్రహం చోరీ..