ETV Bharat / state

అగ్నిప్రమాదంలో...రూ.3 లక్షల ఫర్నీచర్ దగ్ధం

చిలకలూరిపేట విజయా బ్యాంకు వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో...రూ.3 లక్షల విలువ చేసే ఫర్నీచర్ దగ్ధమైందని బాధితులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు.

అగ్నిప్రమాదంలో...రూ.3 లక్షల ఫర్నీచర్ దగ్ధం
author img

By

Published : Aug 29, 2019, 9:05 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట విజయా బ్యాంకు వద్ద అగ్నిప్రమాదం జరిగింది. జాతీయరహదారి పక్కన కుర్చీలు, సోఫాలు విక్రయిస్తుండగా మంటలు చెలరేగి... పక్కనే ఉన్న తాటాకులకు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేశారు. ఈ ఘటనలో రూ.3 లక్షల విలువచేసే ఫర్నీచర్ దగ్ధమైందని బాధితులు తెలిపారు.

అగ్నిప్రమాదంలో...రూ.3 లక్షల ఫర్నీచర్ దగ్ధం

ఇదీ చూడండి: తాడేపల్లిలో ఓ ఇంట్లో పేలుడు...మహిళకు తీవ్రగాయాలు

Intro:AP_ONG_81_29_FOREST_OFFICE_DARNA_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం లోని అటవీశాఖ కార్యాలయం ఆవరణ లో పెద్దారవీడు మండలానికి చెందిన గుత్తేదారులు ఆందోళన నిర్వహించారు. తాము 2018 లో సుమారు 50 లక్షల మేర అటవీ ప్రాంతం లో మొక్కలు నాటామన్నారు. అయితే ఇప్పటి వరకు వాటికి సంబంధించిన బిల్లుల ప్రతిపాదనలు పంపలేదని పోలా నాసరయ్య, వెంకటేశ్వర్లు, శ్రీను, రమనయ్య లు కార్యాలయం ముందు బైఠాయించి కాసేపు ధర్నా నిర్వహించారు. విడతల వారీగా తాము డబ్బులు ఇచ్చినా తమ బిల్లులు ఎందుకు పంపలేదని వారు డీఎఫ్ ఓ కాదర్ భాషా ను నిలదీశారు. వెంటనే కార్యాలయం లో ఉన్న కాదర్ బాషా కార్యాలయం లోనుండి బయటకి వెళ్ళిపోయాడు.Body:ఆందోళన.Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.