రాష్ట్రంలో 30 మంది ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆదేశాలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో సీఎస్ నీలం సాహ్ని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 30 మంది ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ - ఏపీ ప్రభుత్వం వార్తలు
వెయిటింగ్‌లో ఉన్న ఐఎఫ్ఎస్ అధికారులకు ఎట్టకేలకు ఊరట లభించింది. వారికి స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
transfers