గుంటూరు సర్వజన ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఎంపికైన 166 మంది స్టాఫ్ నర్స్ ల ధ్రువపత్రాలను పరిశీలించిన తర్వాత నియమక పత్రాలను అందించారు. మొత్తం 250 పోస్టులకు గాను.. 166 మంది నియామక పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రభావతి మాట్లాడుతూ.. ఎంపికైన అభ్యర్థులు డ్యూటీ లో చేరిన తరవాత చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.
గుంటూరు సర్వజన ఆసుపత్రిలో 166 మంది స్టాఫ్ నర్సుల నియామకం - గుంటూరు జీజీహెచ్లో స్టాఫ్ నర్సుల నియామకం వార్తలు
గుంటూరు సర్వజన ఆసుపత్రిలో తాజాగా 166 మంది స్టాఫ్ నర్స్ లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారు. వారికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి నియామక పత్రాలను అందజేశారు.
![గుంటూరు సర్వజన ఆసుపత్రిలో 166 మంది స్టాఫ్ నర్సుల నియామకం గుంటూరు సర్వజన ఆసుపత్రిలో 166 మంది స్టాఫ్ నర్సుల నియామకం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9323967-986-9323967-1603765387169.jpg?imwidth=3840)
గుంటూరు సర్వజన ఆసుపత్రిలో 166 మంది స్టాఫ్ నర్సుల నియామకం