ETV Bharat / state

పిడుగుపాటు.. రోడ్డున పడ్డ నాలుగు కుటుంబాలు - 150 sheeps are died

గుంటూరు జిల్లా బాపట్లలో పిడుగుపాటుకు 150 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనతో నాలుగు కుంటుంబాలు వీధిన పడ్డాయి.

పిడుగు పడి 150 గొర్రెలు మృతి
author img

By

Published : Oct 9, 2019, 12:25 PM IST

పిడుగు పడి 150 గొర్రెలు మృతి

గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుళ్ళపల్లి రైల్వే ట్రాక్​ వద్ద విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలతో పిడుగు పడి 150 గొర్రెలు మృతి చెందాయి. జీవనాధారం కోల్పోయిన నాలుగు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మద్దిబోయినవారిపాలెం గ్రామానికి చెందిన మద్దిబోయిన వీరయ్య, బాజీ శేషయ్య, అక్కి ముసలయ్య.. గొర్రెలపైనే ఆధారపడి బతుకుతున్నారు. వెదుళ్ళపల్లి రైల్వే ట్రాక్ వద్ద దోమలు ఎక్కువగా ఉన్న కారణంగా.. దోమతెరలు కట్టి గొర్రెలను రాత్రుళ్లు అందులోనే ఉంచుతున్నారు. తెల్లవారుఝామున పిడుగు పడిన ఘటనలో 150 గొర్రెలు ఆ శబ్దానికి మృతి చెందాయి. సుమారు 7 లక్షల విలువ చేసే జీవాలు మృతిచెందాయంటూ.. తమ బతుకులెట్లా అంటూ వాటి యజమానులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆర్థికంగా చితికిపోయిన తమను ఆదుకోవాలంటూ వేడుకున్నారు.

ఇదీ చదవండి:

దారుణం..ఆస్తి కోసం కన్నతల్లిపై కూతురు హత్యాయత్నం

Intro:AP_41_09_PIDUGUPADI_ GORRELU_MRUTHI_AV_AP10026
FROM.....NARASIMHARAO,CONTRIBUTOR, BAPATLA,GUNTUR,DIST

కిట్ నెంబర్ 676.

గుంటూరు జిల్లా బాపట్లలో తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి పిడుగులు పడటంతో 150 గొర్రెలు మృతి చెందాయి. బాపట్ల మండలం వెదుళ్ళపల్లి రైల్వే ట్రాక్ సమీపంలో గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నారు దోమల బెడద ఎక్కువగా ఉండటంతో దోమ తెర ఏర్పాటుచేసి గొర్రెలను రాత్రులు దోమతెరలో ఉంచుతున్నారు తెల్లవారుజామున పిడుగు పడటంతో గొర్రెలు ఆ శబ్దానికి అక్కడికక్కడే మృతి చెందాయి మృతి చెందిన గొర్రెలు వందకుపైగా సుడి వి గొర్రెల కాపరులు అందరూ బాపట్ల మండలం మద్దిబోయినవారిపాలెం చెందిన, మద్ది బోయిన వీరయ్య బాజీ ,శేషయ్య, అక్కి ముసలయ్య . చనిపోయిన గొర్రెలు సుమారు 7 లక్షల విలువ చేస్తాయని కుటుంబ సభ్యులు ఆర్థికంగా చితికిపోయమని ఆదుకోవాలంటూ రోదిస్తున్నారు.
బైట్..1: శ్రీనివాసరావు 2: సుబ్బరావమ్మBody:బాపట్లConclusion:గుంటూరు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.