కర్బన ఉద్గారాలతో కాలుష్యం కోరలు చాస్తుంది. ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సంసిద్ధమవుతున్నాయి. కాలుష్య నియంత్రణలో ఏపీ మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు విద్యుచ్ఛక్తితో నడిచే కార్లు ఇస్తోంది. 4 వేల కార్లు కొనుగోలు చేసేందుకు నెడ్ క్యాప్, ఈఈఎస్ఎల్ సంస్థలతో రాష్ట్రం పరోక్ష ఒప్పందం కుదుర్చుకుంది.
దేశవ్యాప్తంగా పదివేల విద్యుత్ కార్లు అందించేందుకు ఈఈఎస్ఎల్ సంస్థ ప్రణాళికలు చేసింది. వాటిల్లో ఏపీకి 4వేల కార్లు రానున్నాయి. ఒక్కో కారుకు నెలకు రూ.20 వేలు అద్దె చెల్లించేందుకు రాష్ట్రం అంగీకరించింది.
ఈ నిర్ణయంతో ప్రభుత్వ శాఖలకు అద్దె వాహనాల బెడదపోనుంది. ఇప్పుడు ఉపయోగించే వాహనాలకు నెలకు రూ. 30 నుంచి 35 వేలు అద్దె చెల్లిస్తున్నారు. అద్దె ఎక్కువ సమస్యకాగా... వాహనాల కొరత ఉందనే ఉంది. విద్యుత్ వాహనాల రాకతో ఈ సమస్యను అధిగమించవచ్చంటున్నారు అధికారులు. ప్రభుత్వ శాఖలు ప్రతినెలా రూ.20 వేల చొప్పున 6 ఏళ్లు అద్దె చెల్లిస్తే కారు ఆ శాఖ సొంతమవుతుంది. ఈ కార్లను మహీంద్రా, టాటా తయారీ కంపెనీల నుంచి ఈఈఎస్ఎల్ కొనుగోలు చేస్తోంది. వాటిని నెడ్‌క్యాప్ ద్వారా అద్దెకిస్తుంది. వీటిని డ్రైలీజ్ విధానంలో వివిధ శాఖల అధికారులు వినియోగించడానికి జిల్లా కలెక్టర్లు ఆమోదం తెలిపారు.
ఒక విద్యుత్ కారు ఖరీదు సుమారు రూ.11.5 లక్షలు, ఛార్జింగ్ బ్యాటరీ రూ 5.5 లక్షలు. ఈ విద్యుత్ కార్లు శబ్ధ, వాయు కాలుష్యాలు కల్గించవు. కారును 2 పద్ధతుల్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో గంటన్నరలో ఛార్జింగ్ చేయొచ్చు. ప్రతి జిల్లాలోనూ జిల్లాలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుచేశారు. ఒక్కసారి బ్యాటరీని ఛార్జింగ్ చేస్తే 110 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని ఈఈఎస్ఎల్ సంస్థ అధికారులు చెబుతున్నారు.
విద్యుత్ కార్ల పనితీరు ఆశాజనకంగా ఉంటే భవిష్యత్‌లో ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అనంతపురంలో ఏర్పాటైన కియా విద్యుత్ కార్లు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో కాలుష్యం తగ్గుతుందనంటున్నారు.
ఆంధ్రా 'పవర్'
దేశవ్యాప్తంగా పదివేల విద్యుత్ కార్లు అందించేందుకు ఈఈఎస్ఎల్ సంస్థ చేసిన ప్రణాళికలో ఏపీకి 4 వేల కార్లు రానున్నాయి. ఒక్కో కారుకు నెలకు రూ.20 వేలు అద్దె చెల్లించేందుకు రాష్ట్రం అంగీకరించింది.
కర్బన ఉద్గారాలతో కాలుష్యం కోరలు చాస్తుంది. ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సంసిద్ధమవుతున్నాయి. కాలుష్య నియంత్రణలో ఏపీ మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు విద్యుచ్ఛక్తితో నడిచే కార్లు ఇస్తోంది. 4 వేల కార్లు కొనుగోలు చేసేందుకు నెడ్ క్యాప్, ఈఈఎస్ఎల్ సంస్థలతో రాష్ట్రం పరోక్ష ఒప్పందం కుదుర్చుకుంది.
దేశవ్యాప్తంగా పదివేల విద్యుత్ కార్లు అందించేందుకు ఈఈఎస్ఎల్ సంస్థ ప్రణాళికలు చేసింది. వాటిల్లో ఏపీకి 4వేల కార్లు రానున్నాయి. ఒక్కో కారుకు నెలకు రూ.20 వేలు అద్దె చెల్లించేందుకు రాష్ట్రం అంగీకరించింది.
ఈ నిర్ణయంతో ప్రభుత్వ శాఖలకు అద్దె వాహనాల బెడదపోనుంది. ఇప్పుడు ఉపయోగించే వాహనాలకు నెలకు రూ. 30 నుంచి 35 వేలు అద్దె చెల్లిస్తున్నారు. అద్దె ఎక్కువ సమస్యకాగా... వాహనాల కొరత ఉందనే ఉంది. విద్యుత్ వాహనాల రాకతో ఈ సమస్యను అధిగమించవచ్చంటున్నారు అధికారులు. ప్రభుత్వ శాఖలు ప్రతినెలా రూ.20 వేల చొప్పున 6 ఏళ్లు అద్దె చెల్లిస్తే కారు ఆ శాఖ సొంతమవుతుంది. ఈ కార్లను మహీంద్రా, టాటా తయారీ కంపెనీల నుంచి ఈఈఎస్ఎల్ కొనుగోలు చేస్తోంది. వాటిని నెడ్‌క్యాప్ ద్వారా అద్దెకిస్తుంది. వీటిని డ్రైలీజ్ విధానంలో వివిధ శాఖల అధికారులు వినియోగించడానికి జిల్లా కలెక్టర్లు ఆమోదం తెలిపారు.
ఒక విద్యుత్ కారు ఖరీదు సుమారు రూ.11.5 లక్షలు, ఛార్జింగ్ బ్యాటరీ రూ 5.5 లక్షలు. ఈ విద్యుత్ కార్లు శబ్ధ, వాయు కాలుష్యాలు కల్గించవు. కారును 2 పద్ధతుల్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో గంటన్నరలో ఛార్జింగ్ చేయొచ్చు. ప్రతి జిల్లాలోనూ జిల్లాలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుచేశారు. ఒక్కసారి బ్యాటరీని ఛార్జింగ్ చేస్తే 110 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని ఈఈఎస్ఎల్ సంస్థ అధికారులు చెబుతున్నారు.
విద్యుత్ కార్ల పనితీరు ఆశాజనకంగా ఉంటే భవిష్యత్‌లో ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అనంతపురంలో ఏర్పాటైన కియా విద్యుత్ కార్లు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో కాలుష్యం తగ్గుతుందనంటున్నారు.
SHOTLIST:
ASSOCIATED PRESS - AP PROVIDES ACCESS TO THIS THIRD PARTY PHOTO SOLELY TO ILLUSTRATE THE AP STORY ABOUT JEFF BEZOS AND THE NATIONAL ENQUIRER; MUST BE USED WITHIN 14 DAYS FROM TRANSMISSION; NO ARCHIVING; NO LICENSING; MANDATORY CREDIT
1. This image shows the front page of the Jan. 28, 2019, edition of the National Enquirer featuring a story about Amazon founder and CEO Jeff Bezos' divorce
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 8 February 2019
2. SOUNDBITE (English) Mike Sisak, AP Reporter:
"We've learned that federal prosecutors are looking at the publishers of The National Enquirer to see if they violated what is called a cooperation or non prosecution agreement that they struck back when President Trump's former lawyer Michael Cohen was sentenced for his dealings regarding women who had affairs with the president and the like."
3. New York Post with Bezos headline on newsstand
4. SOUNDBITE (English) Mike Sisak, AP Reporter:
"The non prosecution agreement calls for key executives and editors at The National Enquirer to cooperate with federal prosecutors on a variety of investigations. And it also calls for the company and its employees to not commit any crimes for three years the duration of that part of the agreement. The issue that federal prosecutors are looking at now is whether its behavior regarding Jeff Bezos and intimate photographs of him constitutes a violation of that agreement. Legal experts say that if Bezos' allegations are true. That the people at National Wire tried to blackmail him. Threatened him with publication of these photographs. That could be extortion or some other criminal violation. And prosecutors are looking at whether that if that were true also violates then that agreement."
++SOUNDBITES SEPARATED BY BLACK++
5. SOUNDBITE (English) Tor Ekeland, Federal Criminal Defense Lawyer:
"I thought Jeff Bezos posting his blog post in Medium was a smart power play by him. I don't understand what A.M.I media is thinking in doing what they did. I don't think anybody in the country cares about Jeff Bezos' consensual sexting with his lover. I don't think anybody in the country cares about these pictures. I find it strange and I don't quite understand why A.M.I. and its lawyers engaged in activity that potentially violates federal extortion laws and state criminal laws involving coercion. And potentially, depending on how they got the information, The Computer Fraud and Abuse Act, which is an anti federal anti hacking law. As well on the most extreme end, depending on what the facts are here, they may be engaging in racketeering which implicates the president of the United States."
++SOUNDBITES SEPARATED BY BLACK++
6. SOUNDBITE (English) Tor Ekeland, Federal Criminal Defense Lawyer:
"So, if a crime has occurred and there's a criminal enterprise which I think a prosecutor could probably make the argument that A.M.I. and the president are involved in some sort of criminal enterprise to suppress bad news about him - and it certainly looks like that's what they were trying to do here with Bezos - they were trying to pressure him. Then the president may have criminal felony liability for what just happened even though he knew nothing about it."
++SOUNDBITE SEPARATED BY BLACK++
7. SOUNDBITE (English) Tor Ekeland, Federal Criminal Defense Lawyer:
"I think, A.M.I. (American Media, Inc.), what you're seeing from this behavior is that this is something that they've done so much that they've taken for granted. How many times have they done that? What they just did there. I bet you they've done it a bunch of times. Because what it looks like is that they took what they were doing there for granted and they expected that Bezos was just going to capitulate because that's what everybody else did. But they grossly, grossly miscalculated. And the risk that they run now is felony criminal liability depending on how they got those texts."
STORYLINE:
Federal prosecutors are looking into the National Enquirer's handling of a story about Amazon CEO Jeff Bezos' extramarital affair to see if the tabloid's publisher violated a cooperation agreement with prosecutors, two people familiar with the matter told The Associated Press on Friday.
Bezos claims the Enquirer's publisher, American Media Inc., tried to extort and blackmail him. In an extraordinary blog post published Thursday on Medium.com, Bezos said AMI threatened to publish intimate photos of him unless he stopped investigating how the Enquirer obtained his private exchanges with his mistress.
Prosecutors now are looking at whether AMI violated an earlier agreement in which it promised not to break any laws in exchange for avoiding prosecution for campaign finance violations, the people familiar with the matter said. They weren't authorized to discuss the matter publicly and spoke to AP on condition of anonymity.
The high-profile clash has pitted the world's richest man against the leader of America's best-known tabloid, who is a strong backer of President Donald Trump. Bezos' investigators have suggested the Enquirer's coverage of his affair was driven by dirty politics.
A spokesman for AMI did not immediately return a message seeking comment on the investigation, and the U.S. attorney's office in Manhattan declined to comment.
Earlier Friday, AMI said it "acted lawfully" while reporting the story and that it engaged in "good faith negotiations" with Bezos.
Bezos did not say the tabloid was seeking money — instead, he said, the Enquirer wanted him to make a public statement that its coverage was not politically motivated.
The company has admitted in the past that it engaged in what's known as "catch-and-kill" practices to help Trump become president. Trump has been highly critical of Bezos and the Post's coverage of the White House.
The Bezos affair became public when the Enquirer published a Jan. 9 story about his relationship with Lauren Sanchez, a former TV anchor who is also married. Bezos then hired a team of private investigators to find out how the tabloid got the texts and photos the two exchanged.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.