వైకాపా ప్రభుత్వం ఏడాది కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల ఆదరాభిమానాలు పొందిందని.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తయిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇవీ చదవండి: