ప్రత్తిపాడు(prathipadu) నియోజకవర్గంలో తమకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కొండల్లో ఉన్నాయంటూ.. మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణం కోసం పేదలకు ప్రభుత్వం(govt) ఇచ్చిన ఇళ్ల స్థలాలు నిర్మాణానికి పనికిరావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులను, అధికారులను మహిళలు నిలదీశారు. నాయకులకు తెలియకుండా రెవెన్యూ(Revenue) అధికారులు కొండ ప్రాంతాల్లో ఇచ్చారని మహిళలు వాపోయారు.
ఇదీ చదవండి: 'అమ్మ మాట్లాడే భాష నుంచి పసి మనసులను దూరం చేయొద్దు..'