ETV Bharat / state

పంటపొలాల్లో లభ్యమైన వివాహిత మృతదేహం - rajamandray

పంటపొలాల్లో సగం కాలిపోయిన మహిళ మృతదేహం లభించడం తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కలకలం రేపుతోంది.

పంటపొలాల్లో లభ్యమైన వివాహిత మృతదేహం
author img

By

Published : Jun 2, 2019, 5:16 AM IST

తూర్పు గోదావరి జిల్లా మండపేట శివారు పంట పొలాల్లో ఓ వివాహిత మృతదేహం లభించడం కలకలం రేపుతోంది. ఆలమూరు రహదారిలోని శ్రీ వెంకటేశ్వర పౌల్ట్రీస్ సమీప పొలంలో గుర్తు తెలియని వివాహిత మృతదేహాన్ని స్థానిక రైతులు గుర్తించారు. సుమారు 25ఏళ్ల వయసున్న వివాహిత తగలబెట్టిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హతురాలి తలకు తీవ్ర గాయమై ఉంది. మహిళను ఎవరో చంపి...ఆ పై దహనం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మహిళకు సంబంధించిన వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.

ఇదీచదవండి

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

Intro:Ap_cdp_46_01_raktadaana_sibiram_APGB_Av_c7
ప్రజలతో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ లావాదేవీలు నిర్వహిస్తూ మరోవైపు సామాజిక సేవలో ముందు ఉందని పురపాలక కమిషనర్ శ్రీ హరి బాబు తెలిపారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఏర్పడి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక ప్రాంతీయ కార్యాలయంలో శనివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీజీపీ ఏజీఎం జే ఎల్ ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఐదు జిల్లాల్లో 542 శాఖల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 28,500 కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహించగా దానిద్వారా 230 కోట్ల రూపాయల ఆదాయము వచ్చినట్టు చెప్పారు. ఏడు లక్షల మంది రైతులకు 7,500 కోట్ల రూపాయల రుణాలను లక్ష స్వయం సహాయక సంఘాలకు 2500 కోట్ల రూపాయల రుణాలు అందజేసినట్లు ఆయన వివరించారు. అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు.

Body:ఏపీజీబీ ద్వారా 2.850 కోట్ల రూపాయల వ్యాపారం

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.