తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శివారు ఏలేరు కాలువలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తాళ్ల సాయంతో పోలీసులు, స్థానిక యువకులు మహిళను కాపాడారు. గుడివాడకు చెందిన మహిళ.. కుమార్తెను వంతెనపై వదిలి కాలువలోకి దూకినట్లు సమాచారం. భర్తతో గొడవ వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్లు వెల్లడించింది. దంపతులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఇదీ చూడండి