తూర్పు గోదావరి జిల్లా లాక్ డౌన్ సడలింపుతో కోనసీమ ప్రాంతంలోని ప్రధాన పట్టణమైన అమలాపురంతో పాటు ఇతర ప్రాంతాలు జనాలతో కళకళలాడుతున్నాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు మినహా మిగిలిన దుకాణాలు తెరుచుకున్నాయి.
ఇన్ని రోజుల పాటు ఇంటికే పరిమితమైన దుకాణదారులు, ప్రజలు.. దుకాణాల వద్దకు తరలి వస్తున్నారు. విస్తృతంగా బేరసారాలు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: