ETV Bharat / state

అన్న క్యాంటీన్ల పై తెదేపా రాద్దాంతం:ప్రభుత్వ విప్ దాడిశెట్టి - tdp

అన్న క్యాంటీన్ల విషయంలో తెదేపా రాద్దాంతం చేస్తోందని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. క్యాంటీన్లను నెల రోజుల్లో తిరిగి అందుబాటులోకి తెస్తామని చెప్పినా తెదేపా రాజకీయం చేస్తోందని ఆరోపించారు.

అన్న క్యాంటీన్ల పై తెదేపా రాద్దాంతం:ప్రభుత్వ విప్ దాడిశెట్టి
author img

By

Published : Aug 18, 2019, 11:13 AM IST

అన్న క్యాంటీన్ల పై తెదేపా రాద్దాంతం:ప్రభుత్వ విప్ దాడిశెట్టి

అన్న క్యాంటీన్ల విషయంలో తెదేపా రాజకీయం చేస్తోందని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. అన్న క్యాంటీన్​లు పెద్ద స్కామ్ అని, టీడీపీ ప్రభుత్వంలో ఈ పథకానికి కనీసం బడ్జెట్​ కేటాయింపులు కూడా లేవని ఆయన తెలిపారు. ఈ క్యాంటీన్లను రానున్న రోజుల్లో కొత్త విధానాలతో తిరిగి ప్రవేశపెడతామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పినా తెదేపా రాద్ధాంతం చేస్తోందని దాడిశెట్టి ఆరోపించారు.

ఇదీ చూడండి: మధురై మీనాక్షి పట్టాభిషేకంలో మహాత్ముడు!

Intro:ap-rjy-101-17-tdp darna-avb-Ap10111
మూసిన అన్న క్యాంటీన్లు వెంటనే తెరవాలని నిరసిస్తూ కాకినాడ రూరల్ మండలం రమణయ్య పేట మార్కెట్ లో ఉన్న అన్న కాంటీన్ దగ్గర తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మేయర్ సుంకర పావని టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ తెరవాలి అంటూ నినాదాలు చేశారు పేద పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టేందుకు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ ప్రారంభించారని వైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరితో వాటిని అన్న క్యాంటీన్ ను మూసి వేసి వాటిపై ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ బొమ్మలను తీసేశారని ఆరోపించారు ఎవరి పేరు మీద ఉన్న అభ్యంతరం లేదని కానీ పేదవాడి కడుపు కొట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు జగన్ నేతృత్వంలో ప్రభుత్వం హామీలు తప్ప ఆచరణలో ఒక కార్యక్రమం కూడా లేదని మూడు వేల రూపాయలు ఇస్తానని మోసం చేశారని దుయ్యబట్టారు అనంతరం పేదల
కు క్యాంటీన్ వద్ద అ ఉచితంగా భోజనం పంపిణీ చేశారు

Body:ap-rjy-101-17-tdp darna-avb-Ap10111

Conclusion:ap-rjy-101-17-tdp darna-avb-Ap10111
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.