ETV Bharat / state

పంపా రిజర్వాయర్ నుంచి నీటి విడుదలకు ఏర్పాట్లు

అన్నవరం పంపా రిజర్వాయర్ నుంచి తొండంగి ఆయకట్టుకు నీటిని విడుదల చేసి... సుమారు 12 వేల ఎకరాలకు నీటిని అందించేందుకు రైతులతో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు.

అన్నవరం పంపా రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయనున్న అధికారులు
author img

By

Published : Aug 7, 2019, 9:50 PM IST

అన్నవరం పంపా రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయనున్న అధికారులు

తూర్పుగోదావారి జిల్లా అన్నవరంలోని పంపా రిజర్వాయర్ నుంచి తొండంగి మండలంలో ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రిజర్వాయర్​లో 95 అడుగుల నీటిమట్టం ఉండగా వాగుల ద్వారా 125 క్యూసెక్కుల నీరు చేరుతోంది. తొలుత 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, క్రమంగా నీటి విడుదలను పెంచనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది చూడండి: నూజివీడు ట్రిపుల్​ ఐటీలో కొనసాగుతున్న కౌన్సెలింగ్​

Intro:Ap;ato_62_07_thalli_paala_vaarosthavalu_av_ap10005
~~~~~~~"""""~~~~~~~"""*
దుర్గంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు....
~~~~~~|||~~~~~~*
తల్లిపాల వారోత్సవాలు లో భాగంగా నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన వైద్య ఆరోగ్య సిబ్బంది తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు... అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కేంద్రంలో ఈ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు.. ఈ సందర్భంగా స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీతో బయలుదేరి వెళ్లిన ఆ శాఖ సిబ్బంది ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ టీ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి తల్లిపాల వారోత్సవాల ప్రాధాన్యతను వివరించారు.....Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతరం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.