ETV Bharat / state

'రథం దగ్ధం ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలి' - antharvedhi latest news

అంతర్వేది రథం దగ్ధం ఘటనపై వీహెచ్​పీ నేత సత్య రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని, ప్రభుత్వం నిధులతో రథాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.

Vishwa Hindu Parishath leader demand to CBI Enquiry in antharvedhi chariot
వీహెచ్​పీ నేత సత్య రవికుమార్
author img

By

Published : Sep 9, 2020, 1:02 AM IST

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధంపై... విశ్వహిందూ పరిషత్‌ నేత సత్య రవికుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

నూతన రథాన్ని నిర్మించేందుకు ప్రభుత్వమే నిధులు వెచ్చించాలని కోరారు. ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే... తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'అమరావతిలో రాజధాని వద్దని చెప్పడం వెనుక కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.