ETV Bharat / state

కిర్లంపూడిలో 120 లీటర్ల నాటు సారా పట్టివేత - Village volunteers raids at Kirlampudi

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్లు తనిఖీలు నిర్వహించారు. 120 లీటర్ల నాటు సారాను పట్టుకున్నారు.

Village volunteers  raids under former sarpanch in Kirlampudi
కిర్లంపూడిలో గ్రామ వాలంటీర్స్ దాడులు
author img

By

Published : Aug 17, 2020, 7:44 PM IST

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్లు తనిఖీలు చేశారు. 120 లీటర్ల నాటు సారాను పట్టుకున్నారు. సారా విక్రయదారులను ఎన్నిసార్లు హెచ్చరించినా ... విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్నారు.

ఇలాంటి చర్యలు సహించేది లేదని.. వాలంటీర్లు, గ్రామ యువతతో కలిపి ప్రతిరోజు దాడులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శరకణం పెదకాపు, పొలిమేరు గోవింద్, పోలారావు, బొడ్డెటి గణపతి , వాలంటీర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

'బలహీనవర్గాలపై దాడుల పట్ల సీఎం స్పందించకపోవటం దారుణం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.