ETV Bharat / state

కూరగాయలు పంపిణీ చేసిన వైకాపా నాయకులు - ycp leaders distributes vegitables in east godavari dst

లాక్ డౌన్ లో నిరుపేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి సాయం చేసేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని వైకాపా నాయకులు 1200 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.

egitables distributes by ycp leaders in east godavari dst due to corona pandamic
కూరగాయలు పంపిణీ చేసిన వైకాపా నాయకులు
author img

By

Published : Apr 29, 2020, 5:59 PM IST

తూర్పుగోదావరి జిల్లా లింగవరం కంబాలపాలెం మొక్కారావు కాలనీలో 1200 కుటుంబాలకు వైకాపా శ్రేణులు కూరగాయలు పంపిణి చేశారు. కుటుంబానికి 12 కేజీల చొప్పున లక్ష రూపాయలు విలువ గల కూరగాయలు పంపిణీ చేసినట్లు వైకాపా నాయకులు బోదిరెడ్డి గోపాలకృష్ణ తెలిపారు.

ఇదీ చూడండి దేశంలో 24 గంటల్లో 73 మంది కరోనాతో మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.