గోదావరిలో పడవ ప్రమాదంపై.. అధికారులు లెక్కలు వివరించారు. ప్రమాద సమయంలో.. పడవలో 73 మంది ఉన్నారని చెప్పారు. ఇప్పటి వరకూ.. 8 మృత దేహాలు వెలికి తీశామని.. 26 మందిని సురక్షితంగా కాపాడామని తెలిపారు. మరో 39 మంది ఆచూకీ తెలియరాలేదన్నారు. సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నట్టు తెలిపారు.
62 కాదు.. ప్రమాద సమయంలో బోటులో 73 మంది! - 8 మంది మృతి
గోదావరిలో బోటు ప్రమాదంపై.. అధికారులు కీలక విషయాలు వెల్లడించారు.
boat
గోదావరిలో పడవ ప్రమాదంపై.. అధికారులు లెక్కలు వివరించారు. ప్రమాద సమయంలో.. పడవలో 73 మంది ఉన్నారని చెప్పారు. ఇప్పటి వరకూ.. 8 మృత దేహాలు వెలికి తీశామని.. 26 మందిని సురక్షితంగా కాపాడామని తెలిపారు. మరో 39 మంది ఆచూకీ తెలియరాలేదన్నారు. సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నట్టు తెలిపారు.
Intro:AP _RJY _61_15_RAMPA _HOSPITAL __AP 10022
Body:AP _RJY _61_15_RAMPA _HOSPITAL __AP 10022
Conclusion: