ETV Bharat / state

కత్తిపూడిలో విషాదం... విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి - ఏపీ వార్తలు

Two persons died of current shock : తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో విషాదం నెలకొంది. లారీ మీద కవర్లు తీస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు.

current shock
current shock
author img

By

Published : Jan 23, 2022, 9:09 PM IST

Two persons died of current shock : తూర్పుగోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. కత్తిపూడిలో విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. లారీ మీద నిలబడి కవర్లు తీస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగలటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు యు.కొత్తపల్లి మండలం కొత్త ఇస్కపల్లి వాసులుగా గుర్తించారు.

ఇదీ చదవండి

Road Accident at ravulapalem: ఆర్టీసీ బస్సుని ఢీకొన్న కారు... ఇద్దరికి గాయాలు

'సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.