ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో పిడుగుపాటుకి ఇద్దరు మృతి - తూర్పుగోదావరి జిల్లాలో పిడుగు వార్తలు

Two killed in lightning strike
తూర్పుగోదావరి జిల్లాలో పిడుగుపాటుకి ఇద్దరు మృతి
author img

By

Published : Sep 13, 2020, 11:53 AM IST

Updated : Sep 13, 2020, 1:30 PM IST

11:51 September 13

తూర్పుగోదావరి జిల్లాలో పిడుగుపాటుకి ఇద్దరు మృతి

  తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. పెద్దాపురం మండలం కాండ్రకోటలో పిడుగుపాటుకు ఇద్దరు మరణించారు. కాండ్రకోటకు చెందిన  బాబురావు, గుమ్మయ్యపొలంలో పనిచేస్తుండగా ..వారిపై  పిడుగుపడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. 

ఇదీ చూడండి.  లైవ్​ వీడియో: కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు...వాగులో కొట్టుకుపోయిన బైక్

Last Updated : Sep 13, 2020, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.