ETV Bharat / state

కష్టకాలంలో రక్షకభటుల దాతృత్వం - tuni police distributed food news

కరోనా కాలంలో ప్రజలు బయటకు రాకుండా కట్టుదిట్టంగా లాక్​డౌన్​ అమలు చేస్తున్న పోలీసుల తూర్పు గోదావరి జిల్లాలో అన్నదానం చేస్తూ దాతృత్వాన్ని చాటుతున్నారు. లాక్​డౌన్​ సడలింపులతో సొంతూళ్లకు వెళ్తున్న వారికి భోజనం అందిస్తున్నారు.

tuni police distributed food for migrante labours
వలస కూలీలకు పోలీసుల అన్నదానం
author img

By

Published : May 19, 2020, 1:10 PM IST

బస్సులు, ఇతర వాహనాల్లో వారి స్వగ్రామలకు వెళ్తున్న వలస కార్మికులకు తూర్పు గోదావరి జిల్లా తుని గ్రామీణ పోలీసులు ఆహారాన్ని అందిస్తున్నారు.

జాతీయ రహదారిపై గ్రామీణ పోలీసు స్టేషన్ వద్ద వాహనాలు ఆపి ప్రయాణికుల ఆకలి తీరుస్తున్నారు. పోలీసులు తీరుపై వలస కూలీలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:

ఉప్పాడపై అంపన్ ప్రభావం.. ఎగసిపడుతున్న కెరటాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.