ఇదీ చదవండి:
రామచిలుకల గూట్లో దూరిన సర్పం..! - snake in goose
రాజమహేంద్రవరం కోటిలింగాల వద్దగల ఓ భారీ వృక్షం తొర్రలో రామచిలుకలు గుడ్లు పొదుగుతున్నాయి. ఆ తొర్రలో ఓ పాము దూరటంతో దానితో పోరాడేందుకు చిలుకలు ప్రయత్నించాయి. గమనించిన స్థానికులు పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇవ్వగా.. అతను చెట్టెక్కి సర్పాన్ని బంధించే ప్రయత్నం చేశాడు. అయినా పాము దొరకలేదు.
రామచిలుకల గూట్లో దూరిన పాము
ఇదీ చదవండి: