ETV Bharat / state

అమలాపురం తెదేపా బాధ్యురాలికి శ్రేణుల అభినందనలు - అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షులుగా నియమితులైన రెడ్డి అనంత కుమారిని పార్టీ నేతలు అభినందించారు.

tdp leaders Congratulations to the President of Amalapuram Parliamentary Constituency
అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలికి అభినందనలు
author img

By

Published : Sep 28, 2020, 9:18 PM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షులుగా నియమితులైన రెడ్డి అనంత కుమారిని సన్నిహితులు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో అభినందించారు.

కొత్తపేటలోని ఆమె స్వగృహానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని రెడ్డి అనంత కుమారి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:

అక్టోబరు తొలి వారంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.