ETV Bharat / state

చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వెళ్తుండగా తెదేపా నేతల అరెస్ట్

author img

By

Published : Jan 10, 2020, 6:09 PM IST

తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాకు వస్తున్న సందర్భంగా... ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్తున్న శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, తెదేపా నాయకుడు ఆకుల రామకృష్ణను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వీరిద్దరిని పి.గన్నవరం పోలీస్ స్టేషన్​కు తరలించారు. వారి అరెస్టుకు నిరసనగా పలువురు నాయకులు స్టేషన్​కు వచ్చి వారికి సంఘీభావం తెలిపారు.

tdp leaders arrested while going to welcome chandrababu at east godavari district
చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వెళ్తుండగా తెదేపా నేతల అరెస్ట్
తెదేపా నేతల అరెస్టు
Intro:యాంకర్
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం చెప్పేందుకు వెళ్తున్న శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం తెలుగుదేశం నాయకుడు ఆకుల రామకృష్ణ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు వీరిని రావులపాలెం కొత్తపేట పి గన్నవరం నియోజకవర్గంలోని పి గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు వారి అరెస్టు చేయడంతో పలువురు నాయకులు ఇక్కడకు వచ్చి వారికి సంఘీభావంగా నిలిచారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229


Body:శాసనమండలి డిప్యూటీ చైర్మన్ అరెస్ట్


Conclusion:తెలుగుదేశం అరెస్టులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.