ఇవీ చదవండి:
విలేకర్లకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే - విలేఖర్లకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో 130 మంది విలేకర్లకు 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు. లాక్డౌన్లో భాగంగా పోలీసులు, విలేకర్లు, పారిశుద్ధ్య కార్మికులు అందిస్తోన్న సేవలను ఆయన కొనియాడారు.
tdp-leader-nehru
ఇవీ చదవండి: