కరోనా వంటి క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారని తెదేపా రాష్ట్ర కార్యదర్శి వరుపుల రాజా అన్నారు. అన్న క్యాంటీన్లు తెరవాలని డిమాండ్ చేస్తూ.. ప్రత్తిపాడులోని ఆయన స్వగృహంలో 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. లాక్డౌన్తో పనులు లేక ఇబ్బంది పడుతున్న పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: