తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ బీసీ నాయకుడు ఎపూరి శ్రీనివాస్‌ను అరెస్టు చేయటాన్ని... నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ వరుపుల రాజా ఖండించారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు బాధ్యాతాయువతంగా వ్యవహరించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అన్ని అంశాలపై పోలీసులు ఈ విధంగానే స్పందిస్తున్నరా అని బాధితుడి భార్య ప్రశ్నించింది.
ఇదీ చదవండి: ప్రత్తిపాడు పీఎస్ ఎదుట మహిళా సంఘాల ఆందోళన