ETV Bharat / state

గోరంట్ల బుచ్చయ్యపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు! - రాజమహేంద్రవరం వార్తలు

తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని పోలీసులకు ఎమ్మెల్యే పీఏ సందీప్ ఫిర్యాదు చేశారు.

tdp complaints
tdp complaints
author img

By

Published : May 21, 2020, 1:54 PM IST

తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎమ్మెల్యే బుచ్చయ్య ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్​ల్లో వైకాపా వర్గీయులు పెడుతున్నారంటూ.. టూ టౌన్ పోలీసులకు ఎమ్మెల్యే పీఏ సందీప్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారించి.. చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.