ETV Bharat / state

'తెదేపా నాయకుల అరెస్ట్​లు అప్రజాస్వామికం' - తెదేపా నాయకుల అరెస్ట్​పై కోనసీమలో నిరసనల వార్తలు

తెదేపా నాయకుల అరెస్ట్​లు అప్రజాస్వామికం అంటూ... కోనసీమ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు స్థానిక తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించారు.

tdp cadre gives document of solicitation to officers
తెదేపా నేతల అరెస్ట్​లను వ్యతిరేకిస్తూ అధికారులకు వినతి పత్రాలు
author img

By

Published : Jun 15, 2020, 5:42 PM IST

తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్ట్​లను ఖండిస్తూ... తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు తహసీల్దార్లకు వినతిపత్రాలు అందించారు. తమ నాయకులను వైకాపా ప్రభుత్వం అప్రజాస్వామికంగా అరెస్ట్​ చేసిందని నిరసన తెలిపారు. ప్రజల తరఫున పోరాడే వారిని అరెస్ట్ చేయడం తగదని హితవు పలికారు.

ఇదీ చూడండి: డిప్యూటీ తహసీల్దార్​కు తెదేపా నేతల వినతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.