తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి బి. కృష్ణ మోహన్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు.. స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు. అలాగే ఈవో త్రినాథరావు స్వామి ప్రసాదం అందించారు.
ఇదీ చదవండీ.. Sericulture: పట్టు రైతులకు రాయితీలు చెల్లించేది ఎప్పుడో..?