భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాకినాడ శ్రీ పీఠంను సందర్శించారు.. స్వామి పరిపూర్ణానంద ఆశీర్వాదం తీసుకొన్నారు. అయోధ్యలో నిర్మించనున్న రామ మందిరానికి ప్రజల మద్దతు కావాలని వీర్రాజు కోరారు. రామ మందిరం నిర్మాణం, శంకుస్థాపన కార్యక్రమం నాడు హిందువులు పూజలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు. శంకుస్థాపన కార్యక్రమం వీక్షిస్తూ సాయంత్రం ఇళ్ల ముందు ప్రమిదలు వెలిగించాలన్నారు..
ఇవీ చదవండి: కొవిడ్ ఆసుపత్రిగా కాకినాడ జీజీహెచ్ ... ప్రభుత్వ ఉత్తర్వులు జారీ