తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం రమణయ్యపేట సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 6 టన్నుల ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని అన్ని ఇసుక రేవులతో పాటు నాటుసారా తయారీ కేంద్రాలపైన దృష్టి సారించినట్లు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి మణికంఠరెడ్డి తెలిపారు. ఏలేరు కాల్వలో తవ్వకాలు జరిపి రాత్రి వేళల్లో ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు.
ఇదీ చదవండి :
'ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తేవాలి'