ద్విచక్ర వాహనంలోకి పొడపాము ప్రవేశించి హల్చల్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా బండారులంకకు చెందిన ఓ యువకుడు... ద్విచక్రవాహనంపై మాచవరం వెళ్తున్నాడు. అతని వాహనంలోకి పాము ప్రవేశించింది. వెనకాలే వస్తున్న మరో ద్విచక్రవాహనదారుడు గమనించి... ముందు వెళ్తున్న బైక్‌లో పాము చిక్కుకున్న విషయాన్ని గమమించాడు. వెంటనే అప్రమత్తం చేశాడు. మాచవరం వద్ద స్థానికులు సాయంతో దాన్ని బయటకు తీశారు.
ద్విచక్ర వాహనంలోకి దూరిపోయిన పాము - బైకులో దూరిన పాము వార్తలు
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పాము ద్విచక్ర వాహనంలో చిక్కుకుంది. స్థానికుల సాయంతో బైక్ నుంచి పామును బయటికి తీశారు.
ద్విచక్ర వాహనంలోకి దూరిపోయిన పాము
ద్విచక్ర వాహనంలోకి పొడపాము ప్రవేశించి హల్చల్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా బండారులంకకు చెందిన ఓ యువకుడు... ద్విచక్రవాహనంపై మాచవరం వెళ్తున్నాడు. అతని వాహనంలోకి పాము ప్రవేశించింది. వెనకాలే వస్తున్న మరో ద్విచక్రవాహనదారుడు గమనించి... ముందు వెళ్తున్న బైక్‌లో పాము చిక్కుకున్న విషయాన్ని గమమించాడు. వెంటనే అప్రమత్తం చేశాడు. మాచవరం వద్ద స్థానికులు సాయంతో దాన్ని బయటకు తీశారు.
ఇదీ చదవండి: 'పంచదార చిలకలే మా వృత్తి'