ETV Bharat / state

'ఆదుకోండి.. ఆర్థిక సాయం చేయండి' - east godavari district latest news

లాక్ డౌన్ తో తాము ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డామని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట షామియానా లైటింగ్ ఓనర్స్, వర్కర్ యూనియన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని కలిశారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు.

shamiana and lighting association members given letter to mla jaggireddy in east godavari district
ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి వినతిపత్రం అందిస్తున్న షామియానా,లైటింగ్​ యూనియన్​ సభ్యులు
author img

By

Published : May 23, 2020, 1:05 PM IST

కరోనా ప్రభావంతో విధించిన లాక్ డౌన్ కారణంగా.. తమకు ఉపాధి లేకుండా పోయిందని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలోని షామియానా, లైటింగ్ ఓనర్స్, వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు ఆవేదన చెందారు.

2 నెలలుగా ఎలాంటి పని లేదన్నారు. ముందు ముందు ఎక్కువ మంది జనాలతో ఫంక్షన్లు జరిగే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని కలిసి.. సమస్యలు విన్నవించారు. ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. వినతి పత్రం ఇచ్చారు.

ఇదీ చదవండి:

విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ సీపీఐ వినతిపత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.