ETV Bharat / state

నాటుసారా తయారీ కేంద్రంపై దాడి.. బెల్లం ఊట ధ్వంసం

నాటుసారా తయారీ కేంద్రంపై ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. 14 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 2,800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

seb raids in kakinada natusara making centres based on factory

author img

By

Published : Jun 24, 2021, 2:55 PM IST

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నాటు సారా తయారీ కేంద్రంపై ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎన్​ఎఫ్​సీఎల్ పరిశ్రమ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా నాటుసారా తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

14 డ్రమ్ముల్లో నిల్వ చేసిన 2,800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. రెండు గ్యాస్ సిలిండర్లు, అమ్మోనియాను స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీ కేంద్రాన్ని ఎస్​ఈబీ సూపరింటెండెంట్ ప్రసాద్ పరిశీలించారు.

ఇదీ చదవండి:

CBI CASE: సఖినేటిపల్లి ఎస్‌బీఐ అధికారిపై సీబీఐ కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.