తూర్పుగోదావరి జిల్లా కోటనందురు, తుని మండలాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 10 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. విజిలెన్స్ అధికారులు దాడులు చేసి నదీ ప్రాంతంలో ట్రాక్టర్లను పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి