తూర్పుగోదావరి జిల్లా ఏలేరు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 23 మందిని ఏలేశ్వరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 ట్రాక్టర్లు, 11 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఏలేరు కాలువలో ఉన్న ఇసుకను గుట్టలుగా వేసి ఇతర ప్రాంతాలకు అక్రమంగా అమ్ముకుంటున్న వైనాన్ని రైతులు అడ్డుకున్నారు. అయితే తమను స్థానిక నాయకులు బెదిరిస్తున్నారని రైతులు ఆరోపించారు.
ఇవీ చదవండి...
భవన నిర్మాణ కార్మికుల ఆందోళన.. సీపీఎం నేత బాబురావు గృహనిర్బంధం