కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు.
యానాం సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ శివ గణేష్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. 300 మంది పుదుచ్చేరి పోలీస్, హోం గార్డ్, ప్రైవేట్ టాక్సీ సర్వీస్, ప్రయాణికులను తరలించే ఆటో డ్రైవర్లతో.. యానాం పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించారు.
ఇదీ చదవండి: