ETV Bharat / state

శుభకార్యానికి వెళ్లివస్తూ అనంతలోకాలకు...

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా తూర్పుగానుగూడెం శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది.

బైక్​ను ఢీకొన్న కారు... దంపతులు మృతి
author img

By

Published : Aug 11, 2019, 7:44 PM IST

బైక్​ను ఢీకొన్న కారు... దంపతులు మృతి

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పుగానుగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు గ్రామ శివారులో బైక్​ను బలంగా ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులు మృతిచెందారు. వీరి కుమారుడుకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు రాజనగరం మండలం తోకాడ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

ఇదీ చదవండి... గోదావరిలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

Intro:444Body:888Conclusion:కడప జిల్లా బద్వేలు మండలం బయనపల్లె వద్ద రెండు వర్గాలకు చెందిన ఇసుక ట్రాక్టర్ల యజమానులు మధ్య గొడవ జరిగింది. బద్వేలు కి చెందిన ఇసుకట్రాక్టర్ల యజమానులు సిద్ధవటం ప్రాంతం నుంచి వచ్చిన పది ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. సిద్ధవటం పెన్నానదిలో ఇసుక క్వారీ లేకున్నా నిబంధనలకు వ్యతిరేకంగా తక్కువ ధరకు ఈ ప్రాంతంలో ఇస్తారని నిలదీశారు. రేపట్నుంచి వస్తే ఊరుకోమని హెచ్చరించారు .వచ్చిన ట్రాక్టర్లను తిరిగి వెనక్కి పంపించారు. బద్వేలు ప్రాంతానికి చెందిన ఇసుక క్వారీని నందలూరు వద్ద అనుమతులు ఇచ్చారు .అక్కడ నుంచి కాకుండా దగ్గర దూరంలో ని సిద్ధవటం పెన్నానదిలో ఇసుక రవాణా చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వారు వాపోయారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.