ETV Bharat / state

భూసమస్యలపై విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ..! - pilli subash chandra boss

రాష్ట్రంలో భూసమస్యల పరిష్కారానికి త్వరలో ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందించేందుకే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు.

ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
author img

By

Published : Jun 26, 2019, 5:07 PM IST

Updated : Jun 26, 2019, 5:14 PM IST

ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్

ప్రభుత్వం అందించే పథకాలు ప్రజల వద్దకు చేర్చాలన్నదే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే వారి ముఖ్య విధి అని స్పష్టం చేశారు. ఈ వ్యవస్థను ముఖ్యమంత్రి కార్యాలయమే నేరుగా పర్యవేక్షిస్తుందని తెలిపారు. వాలంటీర్ ద్వారా అన్యాయం జరిగిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి రెండు రోజుల్లోనే బాధ్యులను తొలగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో విశ్రాంత సీనియర్ సర్వేయర్, విశ్రాంత రెవెన్యూ అధికారితో ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీ పని చేస్తుందని వెల్లడించారు.

ఇదీచదవండి

రైతులకు రేపటినుంచి పగలు 9 గంటల విద్యుత్​

Intro:AP_VJA_39_26_F_SALOON_OPENING_BY_MINISTER_VELLAMPALLI_737_G8

విజయవాడ మారిస్ స్టెల్లా కళాశాల సమీపంలో ఏర్పాటుచేసిన ఫ్యాషన్ టీవీ వారి ఎఫ్ సెలూన్ ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఫ్యాషన్ టీవీ చెందిన ఎఫ్ సెలూన్ ను విజయవాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సెలూన్ సేవలు నగరవాసులకు అందుబాటులోకి రావడం శుభ పరిణామమని అన్నారు.

బైట్........ వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి

- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648

Body:ఎఫ్ సెలూన్ ప్రారంభం

Conclusion:ఎఫ్ సెలూన్ ప్రారంభం
Last Updated : Jun 26, 2019, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.