ఇదీ చదవండి:
రంపచోడవరంలో స్థానిక ఎన్నికలకు పటిష్ఠ భద్రత: ఏఎస్పీ - undefined
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ భద్రత చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఏఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఇప్పటికే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించామన్న ఆయన.. ఎన్నికల్లో అభ్యర్థులు మద్యం, నగదు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పోటీకి అనర్హులుగా గుర్తిస్తామన్నారు. సమావేశాలు నిర్వహించే ముందు పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.
పటిష్ట భద్రత మధ్య రంపచోడవరం స్థానిక ఎన్నికలు- ఏఎస్పీ
ఇదీ చదవండి: