ETV Bharat / state

''ప్రజల పరిస్థితి.. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టైంది'' - ysrcp

ఏపీలో భవిష్యత్​ భాజపాదేనని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్​మాధవ్​ అన్నారు.

జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్​ మాదవ్​
author img

By

Published : Jul 24, 2019, 3:32 PM IST

Updated : Jul 24, 2019, 7:47 PM IST

జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్​ మాదవ్​

రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్​మాధవ్​ అన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రజలు వైకాపాను గెలిపించారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు సీఎం అంటే భయపడిపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో తెదేపాది గతం, వైకాపాది వర్తమానం, భవిష్యత్‌ భాజపాదేనని జోస్యం చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. 130 కోట్ల మందికి ఏకైక ప్రతినిధి నరేంద్రమోదీ అని ఉద్ఘాటించారు. రాంమాధవ్​ సమక్షంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే పి. నారాయణమూర్తి భాజాపాలోకి చేరారు.

ఇది చదవండి

పీఏసీ ఛైర్మ​న్​గా పయ్యావుల కేశవ్​

Intro:AP_ONG_13_24_DHARNA_ON_BRIDGE_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..............................................
ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే వంతెనకు రబ్బర్లు బిగించాలని కోరుతూ ఆటో చోదకులు ధర్నా నిర్వహించారు.ఒంగోలు కొత్తపట్నం రోడ్డులో వంతెన వద్ద రోడ్డుకి అడ్డంగా ఆటోలు నిలిపి ఆందోళనకు దిగారు. దీంతో ఒంగోలు కొత్తపట్నం రైల్వే వంతెనపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వంతెన పై రబ్బర్లు పూర్తిగా పోవడం వల్ల ఆటో లతో పాటు ద్విచక్ర వాహనాలు త్వరగానే చెడిపోతున్నాయని ఆటో చోదకులు అన్నారు. తాము సంపాదించే ఆరాకోరా డబ్బులు ఆటోల రిపేర్లకే పెట్టాల్సి వస్తోందని వాపోయారు. రోడ్డు భవనాల శాఖ అధికారులు వంతెన పై దృష్టిపెట్టి వెంటనే మరమ్మత్తులు చేయాలని కోరారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు ఆందోళనలు చేస్తూనే ఉంటామని ఆటో డ్రైవర్లు అన్నారు. అధికారుల నుంచి స్పందన రాకపోతే రోడ్డు భవనాల శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.......బైట్
వెంకటేశ్వర్లు, ఆటో, ట్రాలీ చోదకులు సంఘ నాయకుడు

Body:ఒంగోలు

Conclusion:9100075319
Last Updated : Jul 24, 2019, 7:47 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.