ఇదీ చదవండి:
రంపచోడవరంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ - తూర్పుగోదావరిలో ప్లాస్టిక్‌పై ర్యాలీ
ప్లాస్టిక్ నిషేధంపై తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో పంచాయతీ, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని డివిజనల్ పంచాయతీ అధికారి హరినాథ్ బాబు చెప్పారు. ఏజెన్సీలో పాలిథిన్ కవర్లు, గ్లాసులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
రంపచోడవరంలో ప్లాస్టిక్ నిషేదంపై అవగాహన ర్యాలీ