రాజమహేంద్రవరం ఎంపీ స్థానాన్ని స్థానిక నేత గన్ని కృష్ణకు కేటాయించాలని తెదేపా కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. గన్నీకి అవకాశం ఇస్తే కలిసికట్టుగా పని చేస్తామని ఆకాంక్షించారు.గుడా ఛైర్మన్గా గన్ని కృష్ణ అన్ని ప్రాంతాలనూ అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. పార్లమెంటు స్థానం కేటాయింపుపై పార్టీ అధిష్ఠానం పునరాలోచించాలని కోరారు. తెదేపా ఎవర్ని బరిలోకి దించినా విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి.