ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లా మన్యంలో నీటిలో చక్కర్లు కొట్టిన కొండచిలువ - python in chitrolubodu

తూర్పుగోదావరి జిల్లా మన్యంలో ఓ భారీ కొండచిలువ నీటిలో ఈదుతూ కనిపించింది. అటుగా వెళ్తున్న వారు దానిని ఆసక్తిగా తిలకించి తమ చరవాణుల్లో బంధించారు.

python appeared in agency of chitrolubodu at eastgodavari district
తూర్పుగోదావరి జిల్లా మన్యంలో నీటిలో చక్కర్లు కొట్టిన కొండచిలువ
author img

By

Published : Jul 12, 2020, 6:36 PM IST

Updated : Jul 12, 2020, 7:13 PM IST

తూర్పుగోదావరి జిల్లా మన్యంలో నీటిలో చక్కర్లు కొట్టిన కొండచిలువ

తూర్పుగోదావరి జిల్లా మన్యంలో ఓ భారీ కొండచిలువ స్వేచ్ఛగా విహరిస్తూ స్థానికులకు కనిపించింది. రాజవొమ్మంగి మండలం దూసరపాము నుంచి లబ్బర్తి వెళ్లే రహదారిలో చిట్రోలుబోదు కాల్వ వద్ద కొండచిలువ చిమ్మచీకట్లో సంచరిస్తోంది. దారినవెళ్లే వారు సెల్‌ఫోన్లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. నీటిలోనూ ఆ భారీ కొండచిలువ ఈదుకుంటూ వెళ్తోంది. రాజవొమ్మంగి మండలంలో అప్పుడప్పుడు కొండచిలువలు హడావిడి చేస్తున్నాయి. ఇలా అప్పుడప్పుడు జనావాసాల్లోనూ దర్శనమివ్వడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

ఇదీ చూడండి. నాదెండ్లలోని మద్యందుకాణం వద్ద బారులు.. దూరం మరిచిన మద్యంబాబులు

Last Updated : Jul 12, 2020, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.