ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషన్ సరుకుల కోసం ప్రజలు తెల్లవారుజాము నుంచే పడిగాపులు పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలో చౌక డిపోల వద్ద తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రజలు నిత్యావసర సరుకుల కోసం బారులు తీరుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సరుకులు పంపిణీ చేస్తారు. 2 రోజులుగా సర్వర్ పనిచేయకపోవటంతో పంపిణీ వేగంగా జరగడం లేదు. అందుకే ప్రజలు ఈ సరకుల కోసం తెల్లవారుజాము నుంచే చౌక డిపోలకు చేరుకుని సామాజిక దూరం పాటిస్తూ బారులు తీరుతున్నారు.
రేషన్ కోసం వేకువజాము నుంచి పడిగాపులు - carona effect
లాక్డౌన్ సమయంలో రేషన్ కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా చౌక డిపోల వద్ద రేషన్ సరుకుల కోసం ప్రజలు తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తున్నారు.