ఇదీ చదవండి
పి. గన్నవరంలో రాజకీయ పార్టీల ముమ్మర ప్రచారం - pracharam
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు
పి. గన్నవరంలో రాజకీయ పార్టీల ముమ్మర ప్రచారం
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబు మొండెపు లంక, నాగులంక, వాడ్రేవు పల్లి, మానేపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేశారు.అమలాపురం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జంగా గౌతమ్, పి .గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి మూలపర్తి మోహన్ పి.గన్నవరం నియోజకవర్గం పోతవరం, ముంగండ గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేశారు. గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇదీ చదవండి
Intro:AP_VJA14_04_TDP_AVINASH_ENNIKALA_PRACHARM_AVB_C6....సెంటర్.. కృష్ణాజిల్లా.... గుడివాడ.. నాగసింహాద్రి... పొన్..93944500... రాష్ట్రములో గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ తెదేపాకు పటం కడతాయని ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు దీమా వ్యక్తం చేశారు కృష్ణాజిల్లా నందివాడ మండలంలో గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వారికి గ్రామాలలో మహిళలు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు గుడివాడలో మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు తెదేపాను కోరుకుంటున్నారని దేవినేని అవినాష్ గెలుపు నల్లేరు మీద నడక అని పిన్నమనేని అశాభావం వ్యక్తం చేశారు రైతులు మహిళలు స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానిపై వ్యతిరేకతతో ఉన్నారని ప్రజలంతా నాగేలుపు కసంకృషిచేస్తున్నారని దేవినేని అవినాష్ తెలిపారు.....బైట్సు... పిన్నమనేని వేంకటేశ్వరరావు..అప్కాబ్ చైర్మన్...... దేవినేని అవినాష్.. తెదేపా యం.యల్..ఎ..అభ్యర్థి.. గుడివాడ
Body:కృష్ణాజిల్లా నందివాడ మండలం లో తెదేపా అభ్యర్ధి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం
Conclusion:అత్యధిక మెజార్టీతో గుడివాడలో తెదేపా గెలుపు ఖాయమని ధీమా
Body:కృష్ణాజిల్లా నందివాడ మండలం లో తెదేపా అభ్యర్ధి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం
Conclusion:అత్యధిక మెజార్టీతో గుడివాడలో తెదేపా గెలుపు ఖాయమని ధీమా