తూర్పు గోదావరి జిల్లా తునిలోని రాజుపేట గ్రామ శివారులో నాటు సారా బట్టీలను పోలీసులు ధ్వంసం చేశారు. సారా తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారు తయారు చేసిన 30 లీటర్ల నాటుసారా, 7 వేల లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేశారు.
ఇదీ చదవండి: